పేద ప్రజలకు సీఎం సహాయనిధి వరం: ఎమ్మెల్యే ముప్పిడి
 

by Suryaa Desk | Mon, Apr 27, 2026, 04:26 PM

కొవ్వూరు పట్టణానికి చెందిన యలమంచిలి రామకృష్ణ (డెత్) కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన రూ. 1,24,361 చెక్కును కొవ్వూరు టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు సోమవారం అందజేశారు. పేద ప్రజలకు సీఎం సహాయనిధి ఒక వరమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టూమెన్ కమిటీ సభ్యులు జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి, కంఠమణి రామకృష్ణ, అర్జిల్లి రామకృష్ణ, మేకల శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Latest News
In a first for Bengal politics, winning side facing violence Thu, May 07, 2026, 04:11 PM
Jyoti Baba Gang member wanted in murder case arrested in Delhi Thu, May 07, 2026, 04:10 PM
Labour reforms: Centre launches free annual health check-ups for workers aged 40 and above Thu, May 07, 2026, 03:59 PM
Cracks in Kerala CPI-M, Jayarajan steps in as dissent grows against Vijayan Thu, May 07, 2026, 03:51 PM
Govt launches JANANI platform to strengthen maternal, child healthcare Thu, May 07, 2026, 03:47 PM