ఏపీలో సాయంత్రంకల్లా పరిస్థితి మెరుగుపడుతుంది: పౌరసరఫరాల శాఖ
 

by Suryaa Desk | Mon, Apr 27, 2026, 04:25 PM

ఆంధ్రప్రదేశ్‌లో డీజిల్‌, పెట్రోల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, సాయంత్రానికల్లా పరిస్థితి మెరుగుపడుతుందని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ కన్నబాబు తెలిపారు. ఒక ఆయిల్‌ కంపెనీ ఏకపక్ష నిర్ణయం వల్లే ఈ ఇబ్బందులు తలెత్తాయని ఆయన పేర్కొన్నారు. ఇంధన సరఫరాపై ముఖ్యమంత్రి, పౌరసరఫరాల శాఖ మంత్రి సమీక్షించారని, కేవలం సరఫరాలోనే సమస్యలున్నాయని, బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కన్నబాబు హెచ్చరించారు.

Latest News
In a first for Bengal politics, winning side facing violence Thu, May 07, 2026, 04:11 PM
Jyoti Baba Gang member wanted in murder case arrested in Delhi Thu, May 07, 2026, 04:10 PM
Labour reforms: Centre launches free annual health check-ups for workers aged 40 and above Thu, May 07, 2026, 03:59 PM
Cracks in Kerala CPI-M, Jayarajan steps in as dissent grows against Vijayan Thu, May 07, 2026, 03:51 PM
Govt launches JANANI platform to strengthen maternal, child healthcare Thu, May 07, 2026, 03:47 PM