భారీగా పెరిగిన నిమ్మకాయల ధరలు.. ఒక బస్తాకు రూ.16 వేలు
 

by Suryaa Desk | Mon, Apr 27, 2026, 12:56 PM

నెల్లూరు జిల్లా గూడూరు, పొదలకూరు నిమ్మ మార్కెట్లలో నిమ్మ ధరలు రికార్డుస్థాయిని అందుకున్నాయి. దిగుబడులు గణనీయంగా తగ్గడంతో, నిమ్మ బస్తా ధర రూ.12వేల నుంచి రూ.16వేల వరకు పలుకుతోంది. ఈ అసాధారణ ధరల పెరుగుదల రైతులకు కొంత ఊరటనిచ్చినప్పటికీ, మార్కెట్లో నిమ్మ లభ్యత తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది. రాబోయే రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.

Latest News
In a first for Bengal politics, winning side facing violence Thu, May 07, 2026, 04:11 PM
Jyoti Baba Gang member wanted in murder case arrested in Delhi Thu, May 07, 2026, 04:10 PM
Labour reforms: Centre launches free annual health check-ups for workers aged 40 and above Thu, May 07, 2026, 03:59 PM
Cracks in Kerala CPI-M, Jayarajan steps in as dissent grows against Vijayan Thu, May 07, 2026, 03:51 PM
Govt launches JANANI platform to strengthen maternal, child healthcare Thu, May 07, 2026, 03:47 PM