మే 1 నుంచి కొత్త రూల్స్.. గ్యాస్ బుకింగ్‌పై ఆంక్షలు!
 

by Suryaa Desk | Mon, Apr 27, 2026, 12:37 PM

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల నేపథ్యంలో, భారతదేశం వంటగ్యాస్ (LPG) సరఫరాకు సంబంధించి భారీ సన్నాహాలు చేస్తోంది. మే 1 నుంచి ఎల్పీజీ సిలిండర్ బుకింగ్ నిబంధనల్లో కీలక మార్పులు రానున్నాయి. కొత్త కనెక్షన్లపై తాత్కాలిక నిషేధం, రీఫిల్స్ మధ్య 25-45 రోజుల గ్యాప్, OTP ఆధారిత డెలివరీ తప్పనిసరి వంటి మార్పులు అమలులోకి రానున్నాయి. బ్లాక్ మార్కెటింగ్‌పై నిఘా పెంచారు. నిపుణులు PNG వంటి ప్రత్యామ్నాయాలను పరిశీలించాలని, గ్యాస్ వినియోగంలో పొదుపు పాటించాలని సూచిస్తున్నారు.

Latest News
In a first for Bengal politics, winning side facing violence Thu, May 07, 2026, 04:11 PM
Jyoti Baba Gang member wanted in murder case arrested in Delhi Thu, May 07, 2026, 04:10 PM
Labour reforms: Centre launches free annual health check-ups for workers aged 40 and above Thu, May 07, 2026, 03:59 PM
Cracks in Kerala CPI-M, Jayarajan steps in as dissent grows against Vijayan Thu, May 07, 2026, 03:51 PM
Govt launches JANANI platform to strengthen maternal, child healthcare Thu, May 07, 2026, 03:47 PM