టెహ్రాన్ ఎయిర్‌పోర్టు నుంచి విమాన సేవల పునరుద్ధరణ
 

by Suryaa Desk | Sat, Apr 25, 2026, 02:14 PM

యుద్ధ పరిస్థితుల తర్వాత ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. టెహ్రాన్ ఎయిర్‌పోర్ట్‌ నుంచి వాణిజ్య విమాన సేవలు మళ్లీ ప్రారంభమయ్యాయి. శనివారం నుంచి విమానాల రాకపోకలను పునరుద్ధరించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నిర్ణయంతో ప్రయాణికులకు కొంత ఉపశమనం లభించనుండగా, అంతర్జాతీయ రవాణా వ్యవస్థ క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటుందని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Latest News
Bengal BJP chief warns party workers against indulging in post-poll violence Tue, May 05, 2026, 04:45 PM
Pawan Kalyan hails new railway zone as transformative step for Andhra's growth Tue, May 05, 2026, 04:42 PM
IPL 2026: 'There's a lack of consistency,' says Shastri on LSG's six-match losing streak Tue, May 05, 2026, 04:41 PM
India consolidate No.1 spot in ICC Men's T20I rankings Tue, May 05, 2026, 04:30 PM
Sensex, Nifty end lower as geopolitical tensions drag markets Tue, May 05, 2026, 04:30 PM