తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంపై ముగిసిన ఏకసభ్య కమిషన్ విచారణ
 

by Suryaa Desk | Sat, Apr 25, 2026, 12:23 PM

AP: తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంపై కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీ ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ విచారణ పూర్తయింది. ఫిబ్రవరి 20న ఏర్పాటు చేసిన ఈ కమిషన్ తిరుమలలో పలుమార్లు క్షేత్రస్థాయిలో పరిశీలనలు నిర్వహించి, నెయ్యి కొనుగోలు విధానంపై సమగ్రంగా దర్యాప్తు చేసింది. నిపుణుల కమిటీ సభ్యుడు విజయభాస్కర్ వాంగ్మూలాన్ని కూడా నమోదు చేసింది. ఈ నెల 30న కమిషన్ తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనుంది. దీంతో ఈ వ్యవహారంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Latest News
Bengal BJP chief warns party workers against indulging in post-poll violence Tue, May 05, 2026, 04:45 PM
Pawan Kalyan hails new railway zone as transformative step for Andhra's growth Tue, May 05, 2026, 04:42 PM
IPL 2026: 'There's a lack of consistency,' says Shastri on LSG's six-match losing streak Tue, May 05, 2026, 04:41 PM
India consolidate No.1 spot in ICC Men's T20I rankings Tue, May 05, 2026, 04:30 PM
Sensex, Nifty end lower as geopolitical tensions drag markets Tue, May 05, 2026, 04:30 PM