నిమ్మరసం అతిగా తాగితే అనర్థమే: నిపుణుల హెచ్చరిక
 

by Suryaa Desk | Tue, Apr 21, 2026, 01:50 PM

వేసవిలో ఎంతో ఉపశమనం కలిగించే నిమ్మరసం, అతిగా తీసుకుంటే ఆరోగ్యానికి హానికరం అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. డిటాక్స్ పేరుతో అధికంగా నిమ్మరసం తాగడం వల్ల జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. సిట్రిక్ యాసిడ్ వల్ల కడుపులో ఆమ్ల స్థాయిలు పెరిగి, బలహీనమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారిలో కడుపు మంట, వికారం, ఎసిడిటీ వంటి సమస్యలు తలెత్తుతాయి. దీర్ఘకాలంలో అల్సర్లకు దారితీయవచ్చు. అలాగే, ఎముకలు బలహీనపడటం, దంతాల పైపొర కరిగి పళ్లు జివ్వుమనడం, ఫోటో సెన్సిటివిటీ వల్ల చర్మ సమస్యలు రావచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి.

Latest News
Delhi: Four proclaimed offenders arrested for electricity-related offences Sat, May 02, 2026, 04:01 PM
Stain on humanity, words fail us to even express our condemnation: Athawale on Pune minor's rape-murder Sat, May 02, 2026, 03:59 PM
Ajmer Dargah-Shiv temple dispute: Heated arguments over impleadment; court reserves order Sat, May 02, 2026, 03:43 PM
Uttarakhand youth dies by suicide after levelling allegations against police, probe on Sat, May 02, 2026, 03:39 PM
Strict action should be taken against those responsible: Cong MP Tankha after meeting Jabalpur cruise tragedy victims Sat, May 02, 2026, 03:36 PM