ముదిరాజ్‌లను ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్
 

by Suryaa Desk | Tue, Apr 21, 2026, 12:28 PM

పల్నాడు జిల్లా మాచర్లలో మంగళవారం జరిగిన ముదిరాజ్ కులస్థుల సమావేశంలో, పల్నాడు జిల్లా యువత అధ్యక్షులు మాడెబోయిన గురు ప్రసాద్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లోని ముదిరాజ్ కులస్తులను బీసీ-డీ నుంచి ఎస్టీ జాబితాలో చేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. ముదిరాజ్‌లు కులవృత్తి లేకుండా సంచారజీవనం ద్వారా జీవనం కొనసాగిస్తున్నారని, జనాభాలో అధిక సంఖ్యలో ఉన్న తమకు రాజకీయంగా చట్టసభల్లో కనీసం ఒక స్థానం కూడా లేదని, ఈ అవకాశం రావాలంటే చాలా దూరమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కులపెద్దలు, కులబంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Latest News
Delhi: Four proclaimed offenders arrested for electricity-related offences Sat, May 02, 2026, 04:01 PM
Stain on humanity, words fail us to even express our condemnation: Athawale on Pune minor's rape-murder Sat, May 02, 2026, 03:59 PM
Ajmer Dargah-Shiv temple dispute: Heated arguments over impleadment; court reserves order Sat, May 02, 2026, 03:43 PM
Uttarakhand youth dies by suicide after levelling allegations against police, probe on Sat, May 02, 2026, 03:39 PM
Strict action should be taken against those responsible: Cong MP Tankha after meeting Jabalpur cruise tragedy victims Sat, May 02, 2026, 03:36 PM