|
|
by Suryaa Desk | Sat, Apr 18, 2026, 10:34 AM
AP: హజ్ యాత్రకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. శని, ఆదివారాల్లో రెండు విడతల్లో హజ్ యాత్రకు వెళ్లనున్నారు. ఈ ఏడాది కూడా ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.లక్ష ఆర్థికసాయం అందించనుంది. విజయవాడ నుంచి హజ్ యాత్రకు వెళ్లి వచ్చే వారందరికీ ప్రభుత్వం ఈ ఆర్థికసాయం అందిస్తోంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.6.40 కోట్లు మంజూరు చేసింది. గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి రెండు విడతల్లో 333 మంది హజ్ యాత్రకు వెళ్లనున్నారు.
Latest News