వంగవీటి రాధాకృష్ణకు నామినేటెడ్ పదవి?
 

by Suryaa Desk | Fri, Apr 17, 2026, 04:00 PM

 వంగవీటి రాధాకృష్ణకు త్వరలో నామినేటెడ్ పదవి దక్కే అవకాశం ఉందని ప్రచారం జోరుగా సాగుతోంది. ఇటీవల చంద్రబాబు పిలుపు మేరకు ఆయనను ప్రత్యేకంగా కలిసి చర్చించారని తెలుస్తోంది. ఈ భేటీ తర్వాత రాధాకృష్ణ ఉత్సాహంగా కనిపించారని టాక్. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా, ఆయనకు ఎలాంటి నామినేటెడ్ పదవి దక్కలేదు. ఎమ్మెల్సీ, రాజ్యసభ పదవుల ఎంపిక సమయంలో ఆయన పేరు వినిపించినా, చివరి నిమిషంలో నిరాశ ఎదురైంది. కానీ ఈ సారి ఆయనకు పదవి ఖాయమైనట్లు సమాచారం.

Latest News
India's new strategic maritime hub takes shape at Great Nicobar Fri, May 01, 2026, 04:18 PM
India-Tanzania bilateral trade crosses $9 billion, set to grow further Fri, May 01, 2026, 04:17 PM
IPL 2026: When and Where to watch CSK vs MI, know all details Fri, May 01, 2026, 04:10 PM
Nitish Kumar vacates Bihar CM residence on Buddha Purnima Fri, May 01, 2026, 04:08 PM
US Navy's blockade of Iran hits China's cheap oil deals: Report Fri, May 01, 2026, 04:06 PM