లోక్ సభ ముందుకు మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్‌ బిల్లు
 

by Suryaa Desk | Thu, Apr 16, 2026, 11:36 AM

పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో భాగంగా, 2029 సార్వత్రిక ఎన్నికల నుంచి మహిళా రిజర్వేషన్లను అమల్లోకి తేవడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం గురువారం లోక్‌సభలో 3 కీలక బిల్లులను ప్రవేశపెట్టింది. న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌ ఈ బిల్లులను సభ ముందుకు తెచ్చారు. ఈ బిల్లులలో లోక్‌సభ సీట్ల సంఖ్యను 550 నుంచి గరిష్ఠంగా 850కి పెంచడం, 2011 జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్‌ ప్రక్రియ చేపట్టడం, 131వ రాజ్యాంగ సవరణ బిల్లు, డీలిమిటేషన్‌ కమిషన్‌ ఏర్పాటు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నియోజకవర్గాల పునర్విభజనకు అవకాశం కల్పించడం వంటి అంశాలున్నాయి.

Latest News
SP protests in UP Assembly over women's quota bill, accuses BJP of misleading public Thu, Apr 30, 2026, 01:14 PM
Owaisi criticises Haj airfare hike, seeks withdrawal of circular and refund for pilgrims Thu, Apr 30, 2026, 12:58 PM
Bihar road rage case: Main accused injured in police encounter, arrested Thu, Apr 30, 2026, 12:50 PM
Gujarat ranks 3rd nationwide with 46.71 pc mobile phone recovery rate, surpassing national average Thu, Apr 30, 2026, 12:49 PM
Vietnamese President To Lam to visit India from May 5-7 Thu, Apr 30, 2026, 12:36 PM