చిలకలదోన వద్ద జరిగిన ఘోర ప్రమాదం
 

by Suryaa Desk | Thu, Apr 16, 2026, 11:04 AM

కర్నూల్ జిల్లా మంత్రాలయం మండలం చిలకలదోన వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో 12 మంది చనిపోయారు. కర్ణాటక రాష్ట్రం చికమగులూరు ప్రాంతానికి చెందిన యాత్రికులు బొలెరో వాహనంలో మంత్రాలయం వస్తుండగా ఈ దారుణం జరిగింది ఒక సిమెంట్ ట్యాంకర్ బొలెరోను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో వాహనంలో 21 మంది వాహనంలో ప్రయాణిస్తున్నారు. ఎనిమిది మంది అక్కడికక్కడే చనిపోగా, నలుగురు హాస్పిటల్లో మరణించారు. మిగిలిన వారు కర్నూల్, ఎమ్మగనూరు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వేకువనే మూడున్నరకు ఈ దారుణం జరిగింది.


 


 

Latest News
Internet major Naver's Q1 net profit falls 31.3 pct on forex losses Thu, Apr 30, 2026, 11:35 AM
PLI booster: Apple iPhone exports hit record Rs 2 lakh crore in FY26 Thu, Apr 30, 2026, 11:34 AM
TN targets full literacy with new drive to educate four lakh adults Thu, Apr 30, 2026, 11:32 AM
Vijay calls key meeting of TVK candidates ahead of TN election results Thu, Apr 30, 2026, 11:31 AM
Post exit polls: Cheers in UDF camp; ruling Left guarded, hoping against hope Thu, Apr 30, 2026, 11:28 AM