IPL 2026: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్‌కతా
 

by Suryaa Desk | Tue, Apr 14, 2026, 08:43 PM

ఐపీఎల్ 2026లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్‌, చెన్నై సూపర్ కింగ్స్‌ జట్లు తలపడుతున్నాయి. ఇరుజట్ల మధ్య మరికొద్దిసేపట్లో ఉత్కంఠభరిత పోరు ప్రారంభం కానుంది.టాస్ గెలిచిన కోల్‌కతా జట్టు ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు కోల్‌కతా ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. దీంతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ఖాతా తెరవాలని KKR పట్టుదలగా ఉంది. మరోవైపు, చెన్నై గత మ్యాచ్‌లో గెలిచి మంచి ఫామ్‌లో ఉంది. అదే ఉత్సాహాన్ని కొనసాగించాలని చెన్నై లక్ష్యంగా పెట్టుకుంది.
*జట్లు:కోల్‌కతా నైట్ రైడర్స్ (Playing XI): అజింక్య రహానే (కెప్టెన్), కామెరూన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ (వికెట్ కీపర్), రోవ్‌మన్ పావెల్, రింకు సింగ్, సునీల్ నరైన్, రమణ్‌దీప్ సింగ్, అనుకుల్ రాయ్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, కార్తిక్ త్యాగి.
*చెన్నై సూపర్ కింగ్స్ (Playing XI): సంజు శాంసన్ (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఆయుష్ మ్హత్రే, సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, డెవాల్డ్ బ్రెవిస్, జెమీ ఓవర్టన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, గుర్జప్నీత్ సింగ్, ఖలీల్ అహ్మద్.

Latest News
Athletics: Kenya's Sawe becomes first man to run a marathon under two hours Sun, Apr 26, 2026, 06:26 PM
Two dead, five injured in Southern Afghanistan road accident Sun, Apr 26, 2026, 06:24 PM
UP visit: PM Modi to open Ganga Expressway, other projects in Varanasi on April 28-29 Sun, Apr 26, 2026, 06:21 PM
HPCL pins refinery fire to leak, ops to restart in May's second half Sun, Apr 26, 2026, 06:15 PM
Over 51.8 lakh domestic LPG cylinders delivered in a day, supply normal Sun, Apr 26, 2026, 06:13 PM