ఢిల్లీలో ఎలక్ట్రిక్ వాహనాలకు భారీ రాయితీలు
 

by Suryaa Desk | Mon, Apr 13, 2026, 01:52 PM

దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం కీలక అడుగు వేసింది. కొత్తగా రూపొందించిన ‘ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ 2026-2030’ ముసాయిదాను రవాణా శాఖ విడుదల చేసింది. ఈ పాలసీ ప్రకారం రూ.30 లక్షల లోపు ఎలక్ట్రిక్ కార్లకు రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజుల నుంచి 100 శాతం మినహాయింపు లభించనుంది. ఈ ప్రయోజనం 31 మార్చి 2030 వరకు అమల్లో ఉంటుంది. తక్కువ ఉద్గారాలను విడుదల చేసే హైబ్రిడ్ వాహనాలకు కూడా 50 శాతం రాయితీని ప్రతిపాదించింది. గాలి నాణ్యతను మెరుగుపరచడం, ఛార్జింగ్ స్టేషన్ల నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడం ఈ పాలసీ లక్ష్యాలు.

Latest News
Drop Kohli on the first ball; he will definitely make you pay: Gavaskar Sat, Apr 25, 2026, 12:24 PM
US sanctions China refinery over Iran oil trade Sat, Apr 25, 2026, 12:18 PM
Anna Hazare defends MPs' exit from AAP; BJP leaders say shift reflects growing faith in party Sat, Apr 25, 2026, 12:13 PM
UN urges peaceful use of nuclear tech on 40th anniversary of Chernobyl disaster Sat, Apr 25, 2026, 12:09 PM
Google to invest up to $40 billion in Anthropic amid global AI race Sat, Apr 25, 2026, 12:01 PM