అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు.. ఇస్లామాబాద్‌లో హైఅలెర్ట్
 

by Suryaa Desk | Fri, Apr 10, 2026, 12:44 PM

ఏప్రిల్ 11న పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో అమెరికా, ఇరాన్ దేశాల మధ్య జరగనున్న శాంతి చర్చల నేపథ్యంలో అక్కడ హైఅలెర్ట్ ప్రకటించారు. చర్చలను వ్యతిరేకిస్తున్న వారి ఆందోళనల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు. పార్లమెంట్, ప్రభుత్వ కార్యాలయాలు, విదేశీ సంస్థల కార్యాలయాలు ఉన్న ప్రాంతాలను రెడ్‌జోన్‌గా ప్రకటించారు. గురువారం, శుక్రవారాల్లో ఇస్లామాబాద్‌లో అధికారిక సెలవులు ప్రకటించారు. కాల్పుల విరమణకు అంగీకరించినా, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.

Latest News
Pakistan's dual-track policy on terrorism remains under scrutiny Wed, Apr 22, 2026, 04:47 PM
BJP MP's brother found dead in well under suspicious circumstances in MP's Burhanpur Wed, Apr 22, 2026, 04:46 PM
Canada's China trade push 'risky', could hurt ties with US: Report Wed, Apr 22, 2026, 04:34 PM
Kerala awaits May 4, but the suspense period reflects on set precedents, use of power Wed, Apr 22, 2026, 04:33 PM
Maha unveils Compressed Biogas Policy to transform waste into green energy Wed, Apr 22, 2026, 04:32 PM