|
|
by Suryaa Desk | Wed, Apr 08, 2026, 01:56 PM
ఐపీఎల్ 19వ సీజన్‌లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ముంబై ఇండియన్స్ బౌలర్లను, ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రాను సైతం వణికించి, 14 బంతుల్లో 39 పరుగులు చేసి రాజస్థాన్ రాయల్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మహేల జయవర్ధనే వైభవ్ బ్యాటింగ్‌ను ప్రశంసిస్తూ, అతని ఎదుగుదల చూడటం ఉత్సాహంగా ఉందని, అతని డేరింగ్ అండ్ డాషింగ్ బ్యాటింగ్‌తో ముంబై బౌలర్లు ఇబ్బంది పడ్డారని ఒప్పుకున్నారు.
Latest News