RR vs MI: వర్షం దెబ్బకు షార్ట్ మ్యాచ్.. టాస్ ముంబై ఇండియన్స్‌కే!
 

by Suryaa Desk | Tue, Apr 07, 2026, 11:24 PM

గౌహతిలో రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. వర్షం ప్రభావంతో అంపైర్లు ఈ మ్యాచ్‌ను 11 ఓవర్లకు కుదించారు. ఇందులో పవర్ ప్లే 3.2 ఓవర్ల పాటు కొనసాగుతుంది.మ్యాచ్ రాత్రి 10:10 గంటలకు ప్రారంభం కానుంది. ప్రతి బౌలర్ గరిష్టంగా 3 ఓవర్లు మాత్రమే వేయగలడు, మిగతా నలుగురు బౌలర్లు తలో 2 ఓవర్లు చొప్పున బౌలింగ్ చేయాలి. ఇన్నింగ్స్ మధ్య 10 నిమిషాల విరామం ఇవ్వనున్నారు.

Latest News
Delhi CM takes part in signature campaign for Women's Reservation Bill; urges for role of females in policy-making Fri, Apr 10, 2026, 04:44 PM
Women voters outshine men in all 3 states; set turnout record in Assam, Puducherry: ECI data Fri, Apr 10, 2026, 04:38 PM
Asian Boxing Championships: Vishvanath strikes gold as India conclude campaign with 16 medals Fri, Apr 10, 2026, 04:37 PM
EAM Jaishankar meets Mauritius President, discusses ways to bolster bilateral ties Fri, Apr 10, 2026, 04:36 PM
EAM Jaishankar, Seychelles counterpart Faure hold talks in Mauritius Fri, Apr 10, 2026, 04:33 PM