RR vs MI షార్ట్ మ్యాచ్.. ఫీల్డింగ్ రూల్స్ ఎలా ఉంటాయి?
 

by Suryaa Desk | Tue, Apr 07, 2026, 11:20 PM

RR vs MI: ఐపీఎల్‌లో వర్షం మళ్లీ ప్రభావం చూపడంతో Mumbai Indians, Rajasthan Royals మధ్య మ్యాచ్ ఓవర్లు తగ్గించబడింది. గువాహటిలో వర్షం కాస్త తగ్గిన నేపథ్యంలో అంపైర్లు మ్యాచ్‌ను 11 ఓవర్లకు కుదించి నిర్వహిస్తున్నారు.టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ Hardik Pandya ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. వరుస విజయాలపై దృష్టి పెట్టిన ముంబై.. మంచి ఫామ్‌లో ఉన్న రాజస్థాన్ జట్టును నిలువరించగలదా అన్నది ఆసక్తికరంగా మారింది.టాస్‌కు ముందే వర్షం ప్రారంభం కావడంతో మ్యాచ్ ఆలస్యమైంది. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 7 గంటలకు జరగాల్సిన టాస్, చివరకు రాత్రి 9:55కు జరిగింది. వర్షం కారణంగా మ్యాచ్ వ్యవధిని తగ్గించడంతో, 11 ఓవర్ల గేమ్‌గా మార్చారు. ఈ క్రమంలో పవర్ ప్లేను కూడా 3.2 ఓవర్లకు పరిమితం చేశారు.
*ముంబై ఇండియన్స్ తుది జట్టు:Rohit Sharma, రికెల్టన్ (వికెట్ కీపర్), Tilak Varma, Suryakumar Yadav, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధిర్, Shardul Thakur, Deepak Chahar, గజన్‌ఫర్, Trent Boult, Jasprit Bumrah
*ఇంపాక్ట్ సబ్స్: రూథర్‌ఫోర్డ్, కార్బిన్ బాస్చ్, రాబిన్ మిన్జ్, రజ్ బవా, అశ్వని కుమార్
*రాజస్థాన్ రాయల్స్ తుది జట్టు:వైభవ్ సూర్యవంశీ, Yashasvi Jaiswal, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), Riyan Parag (కెప్టెన్), హెట్‌మైర్, డొనొవాన్ ఫెరీరా, జడేజా, ఆర్చర్, బర్గర్, దేశ్‌పాండే, సందీప్ శర్మ చిన్న మ్యాచ్ అయినప్పటికీ ఉత్కంఠ మాత్రం భారీగా ఉండనుంది.

Latest News
Delhi CM takes part in signature campaign for Women's Reservation Bill; urges for role of females in policy-making Fri, Apr 10, 2026, 04:44 PM
Women voters outshine men in all 3 states; set turnout record in Assam, Puducherry: ECI data Fri, Apr 10, 2026, 04:38 PM
Asian Boxing Championships: Vishvanath strikes gold as India conclude campaign with 16 medals Fri, Apr 10, 2026, 04:37 PM
EAM Jaishankar meets Mauritius President, discusses ways to bolster bilateral ties Fri, Apr 10, 2026, 04:36 PM
EAM Jaishankar, Seychelles counterpart Faure hold talks in Mauritius Fri, Apr 10, 2026, 04:33 PM