|
|
by Suryaa Desk | Tue, Apr 07, 2026, 03:15 PM
కొత్తగా ఇల్లు కొనాలనుకునేవారు లేదా గృహ రుణం తీసుకున్న వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మానిటరీ పాలసీ నిర్ణయం కీలకం కానుంది. ఏప్రిల్ 6న ప్రారంభమైన RBI మానిటరీ పాలసీ కమిటీ (MPC) సమావేశం రేపటితో ముగియనుంది. అంతర్జాతీయంగా పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరలు, రూపాయి విలువపై ఒత్తిడి, ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు వంటి సవాళ్ల నేపథ్యంలో, ద్రవ్యోల్బణాన్ని అదుపు చేస్తూనే ఆర్థిక వృద్ధిని దెబ్బతినకుండా చూడటం RBIకి కత్తి మీద సాములాంటిది. అయితే ఈసారి రెపో రేట్లలో మార్పు ఉండకపోవచ్చని నిపుణుల అభిప్రాయ పడుతున్నారు.
Latest News