|
|
by Suryaa Desk | Mon, Apr 06, 2026, 02:55 PM
తన బంధువులకు కట్టబెట్టిన అక్రమ కాంట్రాక్టుల వ్యవహారంలో అరుణాచల్ ప్రదేశ్ సీఎంపై సీబీఐ విచారణకు ఆదేశించిన సుప్రీంకోర్టుఅరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండూ రూ.1,270 కోట్ల అవినీతికి పాల్పడ్డాడని, అధికార దుర్వినియోగంతో తన బంధువుల కంపెనీలకు అక్రమంగా కాంట్రాక్టులు కట్టబెట్టాడని పిటిషన్ దాఖలు చేసిన ప్రశాంత్ భూషణ్ అనే న్యాయవాదిఈ పిటిషన్ విచారిస్తూ, 15 ఏళ్లలో సీఎం తన బంధువులకు కట్టబెట్టిన ప్రతీ కాంట్రాక్టుపై విచారణ జరపాలని, 16 వారాల్లో నివేదిక అందజేయాలని సీబీఐకి ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టుదర్యాప్తుకు సంబంధించిన ఎలాంటి రికార్డులు ధ్వంసం కాకుండా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు ఇచ్చిన న్యాయస్థానం.
Latest News