ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే నక్కా
 

by Suryaa Desk | Wed, Apr 01, 2026, 01:00 PM

వేమూరు నియోజకవర్గ శాసన సభ్యులు నక్కా ఆనంద బాబు, వేమూరు మండలం బూతుమల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అర్హులైన లబ్ధిదారులకు ఆయన పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఇతర అర్హులైన లబ్ధిదారులతో మాట్లాడి, కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను నిజమైన అర్హుల గడపదాకా చేరుస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు పాల్గొన్నారు.

Latest News
BJP files complaint against Mallikarjun Kharge over 'anti-RSS' remark in Assam, demands arrest Tue, Apr 07, 2026, 04:42 PM
BJP criticises Mamata Banerjee for remark on CRPF personnel Tue, Apr 07, 2026, 04:40 PM
EAM Jaishankar meets counterpart from St Kitts and Nevis, discusses areas of cooperation Tue, Apr 07, 2026, 04:33 PM
BWF mourns the passing of former president Craig Reedie Tue, Apr 07, 2026, 04:31 PM
Top 5 youngsters who stole the spotlight in IPL 2026 so far Tue, Apr 07, 2026, 04:24 PM