స్టార్‌లింక్‌పై దాడి చేస్తామని ఇరాన్ హెచ్చరిక
 

by Suryaa Desk | Wed, Apr 01, 2026, 12:45 PM

ఇరాన్-అమెరికా-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో, ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తామని ఇరాన్ ప్రకటించింది. అమెరికా మిత్ర దేశాలు అయిన  బహ్రెయిన్, కువైట్, యూఏఈలలో స్టార్‌లింక్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అమెరికాతో ఉద్రిక్తతలు పెరిగేకొద్దీ గల్ఫ్ దేశాల్లోని స్టార్‌లింక్ మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తామని పేర్కొంది.

Latest News
BJP files complaint against Mallikarjun Kharge over 'anti-RSS' remark in Assam, demands arrest Tue, Apr 07, 2026, 04:42 PM
BJP criticises Mamata Banerjee for remark on CRPF personnel Tue, Apr 07, 2026, 04:40 PM
EAM Jaishankar meets counterpart from St Kitts and Nevis, discusses areas of cooperation Tue, Apr 07, 2026, 04:33 PM
BWF mourns the passing of former president Craig Reedie Tue, Apr 07, 2026, 04:31 PM
Top 5 youngsters who stole the spotlight in IPL 2026 so far Tue, Apr 07, 2026, 04:24 PM