ఎమ్మిగనూరులో టీడీపీలోకి భారీగా వలసలు.. 200 మంది చేరిక
 

by Suryaa Desk | Tue, Mar 31, 2026, 02:06 PM

మంగళవారం ఎమ్మిగనూరు పట్టణంలోని 8వ వార్డు నుంచి సుమారు 200 మంది మహిళలు, యువకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. కర్నూలు జిల్లా టీడీపీ వైస్ ప్రెసిడెంట్ భాస్కర్, చంద్రశేఖర్, పట్టణ కార్యదర్శి కదిరికోట అనిల్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి కొత్తగా చేరిన వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించి, పార్టీ బలోపేతానికి కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Latest News
BJP files complaint against Mallikarjun Kharge over 'anti-RSS' remark in Assam, demands arrest Tue, Apr 07, 2026, 04:42 PM
BJP criticises Mamata Banerjee for remark on CRPF personnel Tue, Apr 07, 2026, 04:40 PM
EAM Jaishankar meets counterpart from St Kitts and Nevis, discusses areas of cooperation Tue, Apr 07, 2026, 04:33 PM
BWF mourns the passing of former president Craig Reedie Tue, Apr 07, 2026, 04:31 PM
Top 5 youngsters who stole the spotlight in IPL 2026 so far Tue, Apr 07, 2026, 04:24 PM