రాజమండ్రిలో బీజేపీ శిక్షణ తరగతులు ప్రారంభం
 

by Suryaa Desk | Tue, Mar 31, 2026, 02:08 PM

రాజమండ్రిలో పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ శిక్షణ తరగతులను రాష్ట్ర బీజేపీ కార్యదర్శి బొమ్ముల దత్తు మంగళవారం ప్రారంభించారు. ఈ రెండు రోజుల శిక్షణలో బీజేపీ నిర్మాణం, ప్రపంచంలో భారతదేశ పాత్ర, ఏకత్వం, మానవ దర్శనం వంటి 8 అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అడబాల రామకృష్ణ, మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యెనుముల రంగబాబు, మండల అధ్యక్షులు చింతపల్లి సాయి, జిల్లా జనరల్ సెక్రటరీ స్వర్ణరజని పాల్గొన్నారు. ఈ శిక్షణ తరగతులు భాజపా జిల్లా కార్యాలయంలో జరుగుతున్నాయి.

Latest News
Party loyalty must trump opportunism, posts should go to dedicated workers: Vasundhara Raje Mon, Apr 06, 2026, 04:40 PM
'Never outshine the master': Raghav Chadha's cryptic post amid rift with AAP leadership Mon, Apr 06, 2026, 04:35 PM
BJP's journey built on sacrifice, service and nation first: PM Modi on party's foundation day Mon, Apr 06, 2026, 04:26 PM
IPL 2026: Patidar's knock was the turning point, he accelerated beautifully, says Pietersen Mon, Apr 06, 2026, 04:21 PM
Study finds rising cancer rates especially after breast cancer treatment Mon, Apr 06, 2026, 04:19 PM