|
|
by Suryaa Desk | Fri, Mar 27, 2026, 02:43 PM
టెహ్రాన్‌లోని పాకిస్థాన్ రాయబార కార్యాలయానికి సమీపంలో అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడులు తీవ్ర కలకలం సృష్టించాయి. ఈ ఘటనపై పాకిస్థాన్ తీవ్రంగా స్పందించింది. ఇజ్రాయెల్ తమను ఖతర్ దేశంతో పోల్చకూడదని, ప్రపంచంలో ఎక్కడైనా తమ దౌత్యవేత్తలకు హాని జరిగితే తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కాగా, అదృష్టవశాత్తు ఈ దాడుల్లో దౌత్యవేత్తలకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. పలు భవనాలు ధ్వంసమయ్యాయి.
Latest News