Indian Premier League: నాటి నుంచి నేటి వరకు అదే నలుగురు స్టార్‌లు
 

by Suryaa Desk | Thu, Mar 26, 2026, 10:05 PM

Indian Premier League 19వ సీజన్ మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ‘19 YEAR LEGACY’ పేరుతో ఐపీఎల్ యాజమాన్యం MS Dhoni, Rohit Sharma, Virat Kohli, Manish Pandey ఫోటోలను షేర్ చేసింది.2008లో ప్రారంభమైన ఐపీఎల్ నుంచి ఇప్పటివరకు నిరంతరంగా ఆడుతున్న ప్లేయర్లు వీరు నలుగురే కావడం విశేషం. ఇంతకాలం పాటు కొనసాగుతూ అభిమానులను అలరించడం వీరి ప్రత్యేకతగా నిలిచింది.ఈ సీనియర్ ఆటగాళ్ల ప్రదర్శన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, ఐపీఎల్ ఆరంభం నుంచి ఇప్పటివరకు ఒకే జట్టు తరఫున ఆడుతున్న ఏకైక ఆటగాడు కోహ్లీ కావడం మరో విశేషం.

Latest News
BJP files complaint against Mallikarjun Kharge over 'anti-RSS' remark in Assam, demands arrest Tue, Apr 07, 2026, 04:42 PM
BJP criticises Mamata Banerjee for remark on CRPF personnel Tue, Apr 07, 2026, 04:40 PM
EAM Jaishankar meets counterpart from St Kitts and Nevis, discusses areas of cooperation Tue, Apr 07, 2026, 04:33 PM
BWF mourns the passing of former president Craig Reedie Tue, Apr 07, 2026, 04:31 PM
Top 5 youngsters who stole the spotlight in IPL 2026 so far Tue, Apr 07, 2026, 04:24 PM