|
|
by Suryaa Desk | Tue, Mar 24, 2026, 12:52 PM
తెలుగు రాష్ట్రాల్లో మార్చి నెలలోనే ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. అధిక వేడి వల్ల శరీరం అలసిపోయి, డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. దీనిని నివారించడానికి, శరీరాన్ని చల్లగా ఉంచే ద్రవాహారాలు, బార్లీ నీరు, కొబ్బరి నీరు, పుచ్చకాయ, కీర దోసకాయ, మజ్జిగ వంటివి తీసుకోవాలని సూచిస్తున్నారు. కుండలో నిల్వ చేసిన నీటిని తాగడం, తెల్లని, లేత రంగు ఖద్దరు వస్త్రాలు ధరించడం మంచిదంటున్నారు. ఎండలోకి వెళ్ళే ముందు నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు తినాలంటున్నారు.
Latest News