|
|
by Suryaa Desk | Sat, Mar 21, 2026, 10:23 AM
ప్రస్తుతం ఎల్పీజీ కొరత కారణంగా వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే, ఎల్పీజీ సిలిండర్‌లో ఎప్పుడూ 14.2 కేజీల గ్యాస్ ఎందుకు ఉంటుందనే ప్రశ్నకు సమాధానం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. దీని వెనుక ఉన్న మూడు ప్రధాన కారణాలు సేఫ్టీ, ఇంజనీరింగ్ లెక్కలు, మరియు ఒక కుటుంబానికి నెల రోజుల అవసరాలు. 1950వ దశకంలో బర్మా షెల్ అనే సంస్థ ఈ బరువును నిర్ధారించింది. గ్యాస్‌తో కలిపి సిలిండర్ బరువు 29.5 కేజీలు ఉంటుంది, ఇది మోయడానికి సులభంగా ఉంటుంది.
Latest News