|
|
by Suryaa Desk | Wed, Mar 18, 2026, 03:05 PM
మారుతున్న జీవనశైలితో గుండె సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయని, రాత్రి 8 గంటల తర్వాత భారీ భోజనం, సాయంత్రం కాఫీ, మద్యం సేవించడం, స్క్రీన్ టైమ్ పెంచడం, ఒత్తిడి, ధూమపానం, అధిక ఉప్పుతో కూడిన స్నాక్స్ వంటివి గుండె ఆరోగ్యానికి హానికరం అని నిపుణులు సూచిస్తున్నారు. తేలికపాటి ఆహారం, త్వరగా నిద్రపోవడం, యోగా, ధ్యానం వంటివి అలవాటు చేసుకోవడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు.
Latest News