|
|
by Suryaa Desk | Wed, Mar 18, 2026, 02:28 PM
డోన్‌లో ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డిని సివిపి సిబ్బంది కలిసి, పి4 కార్యక్రమం కింద బంగారు కుటుంబాల ప్రగతిపై నివేదికను అందజేశారు. లబ్ధులు, వారి సమస్యలు, పరిష్కార చర్యలపై వారు వివరించారు. పథకాల అమలులో వేగం పెంచాలని, అర్హులందరికీ ప్రయోజనాలు చేరేలా సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. నెలాఖరులో మార్గదర్శకుల సమావేశంపై కూడా చర్చించారు.
Latest News