|
|
by Suryaa Desk | Wed, Mar 18, 2026, 11:47 AM
చిన్న వయసులోనే ఆస్టియోపొరోసిస్ అనే బోన్ డిసీజ్ చాలా మందిని బాధిస్తోంది. ఈ వ్యాధి ఎముకల సాంద్రతను తగ్గించి, పెళుసుగా మారుస్తుందని వైద్యులు వివరిస్తున్నారు. దీనివల్ల ఎముకలు విరిగే ప్రమాదం పెరుగుతుంది. చేతుల్లో బలహీనమైన పట్టు, తుంటి, కాళ్ళలో నొప్పి, ఎత్తు తగ్గడం, చిగుళ్లు వెనక్కి తగ్గడం, పాదాల నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించి, DEXA స్కాన్ చేయించుకోవాలి. కాల్షియం, విటమిన్ డి లోపాలను సరిచేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
Latest News