|
|
by Suryaa Desk | Mon, Mar 16, 2026, 03:35 PM
జిల్లా లయన్స్ గవర్నర్ NVSS పాపారావు నాయుడు మాట్లాడుతూ, అవసరం ఉన్నవారికి సేవ చేయడమే నిజమైన లయనిజం అని పేర్కొన్నారు. ఆయన సోమవారం ఉండి లయన్స్ ఆడిటరియంలో ఉండి లయన్స్ క్లబ్ ఆఫీషియల్ విజిట్ లో భాగంగా విచ్చేసారు. ఈ సందర్భంగా సెకండ్ వైస్ గవర్నర్ RVS సూర్యనారాయణరాజు, జిల్లా కేబె నెట్ సెక్రటరీ కామేశ్వరరావు, జయభారతి రెడ్డి, కృష్ణంరాజు, నాగరాజు, డాక్టర్ గాదిరాజు రంగరాజు, రంగప్రసాదరాజులు మాట్లాడారు. నరసరాజు, వెంకట జగన్నాధరాజు, శివరామరాజు తదితరులు పాల్గొన్నారు. దాత సత్తి బ్రహ్మారెడ్డి దుప్పట్లు, బొండాడ కేశవరవు చీరలు పంపిణీ చేశారు.
Latest News