|
|
by Suryaa Desk | Mon, Mar 16, 2026, 02:25 PM
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆస్కార్ అవార్డుల వేడుకలు 1929లో 12 విభాగాలతో ప్రారంభమై, ప్రస్తుతం 24 కేటగిరీలకు విస్తరించాయి. సంగీత దర్శకుడు జాన్ విలియమ్స్ 54 నామినేషన్లతో, వాల్ట్ డిస్నీ 26 ఆస్కార్‌లతో రికార్డులు సృష్టించారు. ఆస్కార్‌ను తిరిగి అకాడమీకే డాలర్‌కు అమ్మాలి. ఈ వేడుకలకు రూ.500 కోట్లు ఖర్చవుతాయి. అయితే, మీటూ ఉద్యమంలో దోషిగా తేలిన హార్వే వైయిన్‌స్టీన్, లైంగిక వేధింపుల కేసుల్లో బిల్ కాస్బీ, రోమన్ పోలంస్కి, ఆడమ్ కిమ్మెల్, పైరసీకి పాల్పడిన కార్మైన్ కార్డీ, భార్యపై జోక్ వేసినందుకు క్రిస్ రాక్‌పై చేయి చేసుకున్న విల్ స్మిత్ వంటి ఆరుగురిపై ఆస్కార్ కమిటీ నిషేధం విధించింది. విల్ స్మిత్‌పై పదేళ్ల నిషేధం ఉన్నా, నామినేషన్లపై వేటు వేయలేదు.
Latest News