|
|
by Suryaa Desk | Mon, Mar 16, 2026, 12:51 PM
న్యూయార్క్ నుండి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం AI102 అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు ఆదివారం మధ్యాహ్నం సాంకేతిక సమస్యను ఎదుర్కొంది. భద్రతా కారణాల దృష్ట్యా, పైలట్లు విమానాన్ని ఐర్లాండ్‌లోని షానన్ ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ప్రయాణికులు, సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని ఎయిర్ ఇండియా వెల్లడించింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ప్రయాణికులను ఢిల్లీకి తరలించారు. ఈ అంతరాయానికి ఎయిర్ ఇండియా విచారం వ్యక్తం చేసింది.
Latest News