|
|
by Suryaa Desk | Sun, Mar 15, 2026, 01:57 PM
గ్యాస్ కొరత ఏర్పడుతుందనే భయంతో దేశవ్యాప్తంగా ప్రజలు తమ గ్యాస్ సిలిండర్లను ముందుగానే బుక్ చేసుకుంటున్నారు. ఆన్‌లైన్ బుకింగ్‌లో సమస్యలు ఎదుర్కొంటున్న ఇండేన్ వినియోగదారులు టోల్ ఫ్రీ నంబర్ 18002333555, ఐవీఆర్ఎస్ నంబర్ 7718955555, మిస్డ్ కాల్ నంబర్ 8454955555 ద్వారా, భారత్ గ్యాస్ వినియోగదారులు టోల్ ఫ్రీ నంబర్ 1800224344, ఐవీఆర్ఎస్ నంబర్ 7715102345, మిస్డ్ కాల్ నంబర్ 7710955555 ద్వారా, హెచ్‌పీ గ్యాస్ వినియోగదారులు టోల్ ఫ్రీ నంబర్ 18002333555, మిస్డ్ కాల్ నంబర్ 9493602222 ద్వారా బుకింగ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
Latest News