|
|
by Suryaa Desk | Sat, Mar 14, 2026, 03:38 PM
మనం కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేసేవారిని గుర్తించాలని మాజీ సీజేఐ ఎన్వీ రమణ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ‘జయరాం కొమటి అనే కార్యకర్త అమరావతి రైతుల ఉద్యమం కోసం న్యాయ సహాయం, ఆర్థిక సాయం చేశారు. చంద్రబాబుని నిర్బంధించినప్పుడు జయరాం కొమటి చాలా ఆవేదనకు గురయ్యారు. చంద్రబాబును బయటకు తీసుకురావడానికి చాలా మంది న్యాయ నిపుణులతో చర్చించి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు’ అని అన్నారు.
Latest News