|
|
by Suryaa Desk | Sat, Mar 14, 2026, 03:35 PM
AP: వాలంటీర్ కుమార్తెకు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ అండగా నిలిచారు. ఇటీవల విశాఖలో పర్యటించిన జగన్‌ను వాలంటీర్ హబీబ్ కుటుంబ సభ్యులు కలిశారు. అనారోగ్యంతో బాధపడుతున్న తమ కుమార్తెను ఆదుకోవాలని హబీబ్ విజ్ఞప్తి చేశారు. దాంతో చిన్నారికి రూ.2 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. ఈ మేరకు వైసీపీ నేతలు హబీబ్ కుటుంబానికి రూ.2 లక్షల చెక్కును అందజేశారు.
Latest News