|
|
by Suryaa Desk | Sat, Mar 14, 2026, 02:54 PM
AP: నందమూరి కుటుంబం నుంచి మరో వారసురాలు రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారనే వార్తలు ప్రస్తుతం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. దివంగత నందమూరి తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి త్వరలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారని సమాచారం. తారకరత్న మరణం తర్వాత నందమూరి కుటుంబం ఆమెకు పూర్తి అండగా నిలుస్తోంది. ముఖ్యంగా నారా లోకేశ్ కు ఆమె బంధువు కావడంతో, రాబోయే రోజుల్లో ఆమెకు పార్టీలో కీలక బాధ్యతలు దక్కే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది
Latest News