భారతీయ మహిళకు అమెరికా వీసా కష్టాలు
 

by Suryaa Desk | Fri, Mar 13, 2026, 07:01 PM

అమెరికాలో హెచ్‌-1బీ వీసాపై పనిచేస్తున్న ఓ భారతీయ మహిళ, అనారోగ్యంతో ఉన్న తల్లిని చూసేందుకు భారత్‌కు వచ్చి, వీసా అపాయింట్‌మెంట్లు దొరక్క ఇక్కడే చిక్కుకుపోయారు. దీంతో ఆమె ఉద్యోగం, అమెరికాలోని ఇల్లు, ఆస్తులు కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. వీసా ప్రక్రియలో జాప్యం, కఠిన నిబంధనల వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఆమె స్నేహితుడు రెడిట్ ద్వారా తెలిపారు. ఈ సమస్యపై వేలాది మంది స్పందిస్తూ, తాత్కాలిక వీసాలపై ఆధారపడటం ప్రమాదకరమని వ్యాఖ్యానించారు.

Latest News
Stalin says AIADMK will 'surrender' TN to BJP; seeks clean sweep for DMK alliance Wed, Apr 01, 2026, 03:28 PM
FIFA World Cup set for new era as giants miss out Wed, Apr 01, 2026, 03:26 PM
CM Yogi orders swift relief for rain-hit farmers, seeks ground reports from districts Wed, Apr 01, 2026, 03:15 PM
Abhishek, Kishan retain top two spots, SA’s Esterhuizen makes major gain Wed, Apr 01, 2026, 03:13 PM
GLP-1 drugs: India's regulatory authorities take firm steps to prevent unsupervised use Wed, Apr 01, 2026, 03:04 PM