|
|
by Suryaa Desk | Fri, Mar 13, 2026, 06:45 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యశాఖ ఆధ్వర్యంలో PMMSY పథకం ద్వారా 2025-2026 సంవత్సరానికి గాను, 40% సబ్సిడీతో చెరువులలోకి చేప పిల్లలను ఎమ్మెల్యే పరిటాల సునీత విడుదల చేశారు. రాప్తాడులోని 05 సాగునీటి చెరువులలోకి మొత్తం 65,500 చేప పిల్లలను వదలాలనే నిర్ణయం మేరకు ఆలమూరు చెరువులోకి 32,000, రాప్తాడు చెరువులోకి 9,200, మదిగుబ్బ చెరువులోకి 7,900, తోపుదుర్తి చిన్న చెరువులోకి 4,600, తోపుదుర్తి పెద్ద చెరువులోకి 11,800 చేప పిల్లలను వదలడం జరిగింది.
Latest News