నందికొట్కూరులో మార్కెట్ల బహిరంగ వేలం
 

by Suryaa Desk | Fri, Mar 13, 2026, 04:08 PM

నందికొట్కూరు పురపాలక సంఘం పరిధిలోని మార్కెట్లకు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి శుక్రవారం తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను వారపు సంత, దిన కూరగాయల మార్కెట్, బస్టాండ్ ఫీజులు, జంతు వధశాల, మాంసపు మార్కెట్ హక్కుల కోసం ఈ వేలం జరుగుతుంది. ఈ నెల 23న ఉదయం 11 గంటలకు మున్సిపల్ కార్యాలయం జైకిసాన్ పార్క్‌లో బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.

Latest News
Mortal remains of Ujjain student arrive from Canada; CM Mohan Yadav pays tributes Fri, Apr 03, 2026, 12:14 PM
India's fisheries sector draws Rs 39,272 crore investment since 2015, seafood exports double Fri, Apr 03, 2026, 12:09 PM
I want to prove that winning IPL trophy last season was not a one-off, says RCB wicketkeeper Jitesh Fri, Apr 03, 2026, 12:06 PM
US intel finds Iran retains significant strike capacity: Report Fri, Apr 03, 2026, 12:02 PM
UN experts warn of life-threatening health risks for Pakistani activist Idris Khattak Fri, Apr 03, 2026, 11:57 AM