హర్మూజ్ జలసంధిలో ఇరాన్ మందుపాతరలు: అమెరికాకు ముప్పు!
 

by Suryaa Desk | Fri, Mar 13, 2026, 04:06 PM

ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధిలో ఇరాన్ 'సీమైన్స్' వ్యూహంతో అమెరికా, మిత్రదేశాల నౌకలను లక్ష్యంగా చేసుకుంటోంది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ వేలాది సీమైన్స్, నేవల్ మైన్స్‌ను అమర్చినట్లు తెలుస్తోంది. కాంటాక్ట్, ఇన్‌ఫ్లూయెన్సర్, రైజింగ్ మైన్స్ వంటి 3 రకాల మైన్స్‌ను ఇరాన్ ఉపయోగిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ను హెచ్చరించారు. ఈ క్రమంలో 16 ఇరాన్ నౌకలను అమెరికా సైన్యం ధ్వంసం చేసింది. ఈ పరిణామాలతో ప్రపంచవ్యాప్తంగా చమురు రవాణా నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది.

Latest News
Mortal remains of Ujjain student arrive from Canada; CM Mohan Yadav pays tributes Fri, Apr 03, 2026, 12:14 PM
India's fisheries sector draws Rs 39,272 crore investment since 2015, seafood exports double Fri, Apr 03, 2026, 12:09 PM
I want to prove that winning IPL trophy last season was not a one-off, says RCB wicketkeeper Jitesh Fri, Apr 03, 2026, 12:06 PM
US intel finds Iran retains significant strike capacity: Report Fri, Apr 03, 2026, 12:02 PM
UN experts warn of life-threatening health risks for Pakistani activist Idris Khattak Fri, Apr 03, 2026, 11:57 AM