|
|
by Suryaa Desk | Fri, Mar 13, 2026, 02:49 PM
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగాయి. ఇరాన్ సుప్రీం లీడర్ మరణం తర్వాత యుద్ధం తీవ్రమైంది. ఇరాన్ అమెరికా మిత్ర దేశాలపై దాడులు పెంచడంతో దుబాయ్‌లో ద్రవ్యోల్బణం పరిస్థితులు ఏర్పడ్డాయి. టమోటాలు కిలో రూ. 250, ఉల్లిపాయలు కిలో రూ. 175కు పెరిగాయి. ధరల నియంత్రణకు ఆర్థిక మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టింది. తొమ్మిది కీలక వస్తువులను నియంత్రణ ధరలకే విక్రయించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Latest News