|
|
by Suryaa Desk | Fri, Mar 13, 2026, 02:10 PM
మార్చి 16 నుండి 18 వరకు చంద్రుడు కుంభరాశిలో సంచరిస్తూ, కుజుడు, రాహువుతో కలిసి త్రిగ్రాహి, మహాలక్ష్మీ రాజయోగాలను ఏర్పరచనున్నట్లు జ్యోతిష్య శాస్త్రం వివరిస్తోంది. ఈ యోగాల వల్ల తుల, కుంభ, సింహ, మేష రాశుల వారికి సంపద, అదృష్టం వృద్ధి చెందుతుంది. తుల రాశి వారికి పనులు సవ్యంగా పూర్తవుతాయి. ఆదాయం పెరుగుతుంది. కుంభ రాశి వారికి ఆత్మవిశ్వాసం, ఆర్థిక ప్రయోజనాలు చేకూరతాయి. సింహ రాశి వారికి రియలెస్టేట్, వ్యాపార రంగాల్లో అద్భుత ఫలితాలుంటాయి. మేష రాశి వారికి విద్యార్థులు, వ్యాపారస్తులకు మేలు జరుగుతుంది, ఉద్యోగాలు లభిస్తాయి, ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి.
Latest News