ఇడ్లీ తిందామని హోటల్‌కు వెళితే.. బిల్లులో 'గ్యాస్ ఛార్జ్'
 

by Suryaa Desk | Fri, Mar 13, 2026, 10:45 AM

దేశంలో కమర్షియల్ LPG కొరత ప్రభావం హోటల్ బిల్లులపై పడుతోంది. చెన్నైలోని ఓ రెస్టారెంట్‌లో ఇడ్లీ, వడ ధరలతో పాటు బిల్లులో ప్రత్యేకంగా ‘గ్యాస్ ఛార్జ్’ పేరుతో రూ.10 వసూలు చేయడం వైరల్ అయింది. బెంగళూరులో కూడా ఓ హోటల్ గ్యాస్ కొరత సాకుతో రూ.30 అదనంగా తీసుకున్న ఘటన బయటపడింది. కస్టమర్లు బిల్లులను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఇకపై హోటళ్‌కు వెళ్తే GSTతో పాటు గ్యాస్‌ బిల్లు భారం మోయక తప్పదని నెటిజన్‌లు కామెంట్ చేస్తున్నారు.

Latest News
BJP files complaint against Mallikarjun Kharge over 'anti-RSS' remark in Assam, demands arrest Tue, Apr 07, 2026, 04:42 PM
BJP criticises Mamata Banerjee for remark on CRPF personnel Tue, Apr 07, 2026, 04:40 PM
EAM Jaishankar meets counterpart from St Kitts and Nevis, discusses areas of cooperation Tue, Apr 07, 2026, 04:33 PM
BWF mourns the passing of former president Craig Reedie Tue, Apr 07, 2026, 04:31 PM
Top 5 youngsters who stole the spotlight in IPL 2026 so far Tue, Apr 07, 2026, 04:24 PM