|
|
by Suryaa Desk | Fri, Mar 13, 2026, 10:44 AM
శుక్రవారం జన్మించిన స్త్రీ పురుషులు పుట్టుకతోనే ధనవంతులుగా ఉంటారు జ్యోతిష్య శాస్త్రం వివరిస్తోంది. జీవితంలో 100% విజయం సాధించి ధనవంతులయ్యే యోగం కలిగి ఉంటారు. వీరు తమ మాటలతో ఇతరులను ఆకర్షిస్తారు. చరిత్రలో చెరగని స్థానాన్ని సంపాదిస్తారు. టెక్నికల్, మెడికల్, ఎంబీఏ, సినిమా, టీవీ, టెక్స్ టైల్స్, బ్యూటీ రంగాలలో రాణిస్తారు. వీరికి 6, 15, 24 తేదీలు, గులాబీ రంగు కలిసి వస్తాయి. శుక్రుడిని, రాజరాజేశ్వరి అమ్మవారిని పూజించడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. వీరి జీవితం బంగారంలా ఉంటుందని జ్యోతిష్యం చెబుతోంది.
Latest News