|
|
by Suryaa Desk | Wed, Mar 11, 2026, 06:55 PM
ప్రజా దర్బార్ కార్యక్రమంలో వచ్చిన విడతలను జాప్యం లేకుండా సకాలంలో పరిష్కరించాలని బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ అధికారులను ఆదేశించారు. బుధవారం బాపట్ల నియోజకవర్గ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి నేరుగా వినతి పత్రాలను స్వీకరించారు. ప్రధానంగా పెన్షన్, రేషన్‌కు సంబంధించిన దరఖాస్తులు వచ్చినట్లు వివరించారు. ప్రభుత్వ పథకాలు అర్హులకు అందజేస్తానన్నారు.
Latest News