ఫిఫా అధ్యక్షుడితో ట్రంప్ భేటీ
 

by Suryaa Desk | Wed, Mar 11, 2026, 04:08 PM

ఫిఫా వరల్డ్ కప్ 2026 యూఎస్, మెక్సికో, కెనడాల్లో జూన్ 11 నుంచి జులై 19 వరకు జరగనుంది. ఈసారి 48 దేశాలు పాల్గొంటున్నాయి. అయితే ప్రస్తుతం యూఎస్-ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్ జట్టు ఈ టోర్నమెంట్ నుంచి వైదొలిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఫిఫా అధ్యక్షుడు జియానీ ఇంఫాంటినో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశమయ్యారు. ట్రంప్, ఇరాన్ జట్టు టోర్నమెంట్‌లో పాల్గొనడానికి సానుకూలంగా ఉన్నారని ఇంఫాంటినో తెలిపారు. ఇరాన్ బాయ్‌కాట్ చేస్తే, AFC నుంచి ఇరాక్ లేదా UAE వంటి ప్రత్యామ్నాయ జట్లను ఆహ్వానించే యోచనలో ఫిఫా ఉంది.

Latest News
South Korean special envoy meets Iran's foreign minister amid West Asia tensions Thu, Apr 23, 2026, 11:52 AM
Bengal voter turnout crosses 40 pc mark, TN at 37.56 pc Thu, Apr 23, 2026, 11:50 AM
MP govt seeks higher wheat procurement target, proposal sent to Centre Thu, Apr 23, 2026, 11:43 AM
DC pacer Starc cleared by Cricket Australia, set for IPL return from May 1 Thu, Apr 23, 2026, 11:31 AM
Inter Miami beat Salt Lake to extend unbeaten streak to eight Thu, Apr 23, 2026, 11:29 AM