|
|
by Suryaa Desk | Mon, Mar 09, 2026, 07:52 PM
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం (మార్చి 8) టీమిండియా న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో ఓడించి, మూడోసారి టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ ఘనత సాధించిన మూడో భారత కెప్టెన్‌గా రికార్డుల్లోకెక్కాడు. ప్రపంచకప్ గెలిచిన ఆనందంలో మునిగిపోకుండా, సూర్య తన తదుపరి లక్ష్యాన్ని ప్రకటించారు. 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్ తిరిగి వస్తున్నందున, అక్కడ గోల్డ్ మెడల్ సాధించడమే తమ తదుపరి మిషన్ అని, అదే ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్‌ను కూడా గెలవాలని ఉందన్నారు.
Latest News