|
|
by Suryaa Desk | Mon, Mar 09, 2026, 02:54 PM
ఇంటి ప్రధాన ద్వారం వద్ద కొన్ని ప్రత్యేక వస్తువులను ఉంచడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీతో పాటు ఆర్థిక వృద్ధి కూడా చేకూరుతుందని వాస్తు నిపుణులు వివరిస్తున్నారు. మామిడి ఆకుల తోరణాలు, స్వస్తిక్, ఓం, త్రిశూలం గుర్తులు, గణపతి, లక్ష్మీదేవి విగ్రహాలు, దీర్ఘచతురస్రాకారంలో ఉండే డోర్ మ్యాట్, తులసి, మనీ ప్లాంట్ వంటివి ఇంటికి శుభాన్ని చేకూరుస్తాయి. ప్రధాన ద్వారం శుభ్రంగా, వెలుతురుతో ఉండాలి. చెప్పులు, బూట్లు గుమ్మం ఎదుట పెట్టకూడదు.
Latest News